పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్.

Spread the love
Bhaurampet councilor who met the MLA on her birthday.

పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ కు చెందిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page