ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయం

బాపట్ల జిల్లా ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయంముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగానే ఇంటికీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడలేని దద్దమ్మ జగన్‌` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణబాపట్ల : ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమని ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి…

ఘన స్వాగతం పలికిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఘన స్వాగతం ఘన స్వాగతం పలికిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, 3.4.2023. ఎన్టీఆర్ జిల్లా…

చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు — అధిక సంఖ్యలో 22 లక్షల 66 వేల 189 రూపాయలు ఆదాయం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి…

పలు సమస్యలు పరిష్కరించాలని రాజంపేట సబ్ కలెక్టర్ కి వినతి పత్రం

అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలం మంగంపేట గ్రామపంచాయతీలోని పలు సమస్యలు పరిష్కరించాలని రాజంపేట సబ్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి మంగంపేట డేంజర్ జోన్ పరిధిలో నున్న కాపు…

రెట్టించిన వేగంతో పనిచేయాలి

రెట్టించిన వేగంతో పనిచేయాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం గడప గడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు…

ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే కష్టమన్న జగన్

ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే కష్టమన్న జగన్… సీఎం చెప్పినదాంట్లో తప్పేంలేదన్న మంత్రి జోగి రమేశ్ వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష సమావేశం ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, క్యాడర్ కు నష్టమన్న సీఎం మళ్లీ అధికారంలోకి…

ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని మరియు చనిపోయిన, దొంగ ఓట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరుతూ…. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ…

జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం…. జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు…..పదవ తరగతి పరీక్షలలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు…. 10 వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన.. జిల్లా ఎస్పీ…

పన్ను వసూళ్ళలో రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానం

సాక్షితతిరుపతి : పన్ను వసూళ్ళలో, చాలా కాలంగా బకాయి వున్న పన్నులు వసూళ్ళు చేయడంలో రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానంలో నిలవడం జరిగిందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలియజేస్తూ రెవెన్యూ అధికారులను ప్రసంసించారు.…

ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించండి : మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి

సాక్షిత : తిరుపతి మునిసిపల్ పరిధిలో ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించేందుకు వెనుకాడరాదని అధికారుల‌నుద్దేసించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యలయంలో…

కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు

ప్రకాశం జిల్లా…. కంభం నుంచి పొదిలి వైపు వెళ్లే రహదారిలో గొట్లగట్టు పాతపాడు మధ్యలో తాటి చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం…. జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు…..పదవ తరగతి పరీక్షలలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు…. 10 వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన.. జిల్లా ఎస్పీ…

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

స్పందన కార్యక్రమానికి 107 ఫిర్యాదులు . *సాక్క్షిత కర్నూల్ జిల్లా. : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్…

చీమకుర్తి సూర్య రిపోర్టర్ రమణఅన్న కు 50 వేల ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుకి ఆర్థిక చేయూత అందించిన సంతనూతలపాడు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్.చీమకుర్తి మండల సూర్య దినపత్రిక విలేఖరి M V రమణ ఇటీవల రోడ్డు ప్రమాదం గురై చికిత్స పొందుతున్నారు. APUWJ రాష్ట్ర అధ్యక్షులు…

ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుల్‌స్టాప్‌ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌మీడియాతో పాటు యెల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. సోమవారం వైఎస్సార్‌సీపీ…

జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఆవరణలో కృత్రిమ అవయవాల క్యాంపు

ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు Ysrcp దివ్యాంగుల విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అధ్యక్షతన స్థానిక పూల సుబ్బయ్య కాలనీ నందు గల Ysrcp కార్యాలయం లో ప్రెస్ మీట్…

రేషన్ బియ్యాన్ని సక్రమంగా అవకతవకలకు పాల్పడుతున్న… వైనం..

మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్డు లోని సుందరయ్య కాలనీ లో 300 కుటుంబాలకు పైగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు వారికి అందించాల్సిన రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించకుండా….అవకతవకలకు పాల్పడుతున్న… వైనం..గత నెలలో అందించాల్సిన రేషన్ ని కొంతమందికి…

ఆర్టీసీ బస్సు స్కూటర్ డి ఈ ప్రమాదం

కడప జిల్లా కాజీపేట మండలం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు స్కూటర్ డి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు సమాచారం మృతుడు చెన్నూరుకు చెందిన వ్యక్తిగా సమాచారం ఈ సంఘటనకు సంబంధించిన విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది

మండల హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మార్వో ఆఫీసులలో ధర్నా కార్యక్రమాలు

రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చాఅధ్యక్షులు గుడిసె దేవనందం ఆదేశాల మేరకు బిజెపి ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో…

155వ రోజు అన్న క్యాంటీన్

బాపట్ల జిల్లా అన్నదాత సుఖీభవ 155వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ…

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – సీఐ బీమా నాయక్

మార్కాపురంలో పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్య టిస్తున్నట్లు మార్కాపురం సిఐ భీమా నాయక్ ఎస్సై శశి…

పడిపోయిన మూడు కాసుల బంగారపు వస్తువు అందజేసిన మహిళకు ఘన సన్మానం.

సాక్షిత : ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ ఆధ్వర్యంలో..అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామమునకు చెందిన యడ్ల సత్యవేణి అనే మహిళ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ…

అధికారం లేక సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు*

సాక్షితనెల్లూరు జిల్లా:ప్రజలు ప్రతి ఎన్నికలో ఓడించడంతో అధికారం లేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనాలు పేలుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “భాష.. భాష” అంటూ మాట్లాడిన సోమిరెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడో…

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు.

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు. ఎన్టీఆర్ జిల్లా -నందిగామకంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డిసిపి మెకా సత్తి బాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

ఏపీ బిజెపి‌ అధ్యక్షుడు సోము‌వీర్రాజును జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు మరియు బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

పల్నాడు : వైంకుఠపు‌రం‌ శివారులో ఉద్రిక్తత ఏపీ బిజెపి‌ అధ్యక్షుడు సోము‌వీర్రాజును జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు మరియు బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా పోలీసులు వాహనాలు పెట్టి అడ్డుకున్న పోలీసులు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై‌ఏ కుర్చుని…

ఆంజనేయ స్వామి తిరుణాలలో టి జె ఆర్ సుధాకర్ బాబు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలో రాత్రి జరిగిన ఆంజనేయ స్వామి తిరుణాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొక్కిసం శివరామయ్య ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ పై మాట్లాడుతున్న శాసన సభ్యులు టి జె ఆర్ సుధాకర్ బాబు…

వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం

శ్రీరామనవమి వేడుకల్లో హత్య ప్రయత్నం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంమండలం వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు. పోలీసుల వివరాల మేరకు మండలంలోని ఇందిరమ్మ కాలనీ కి చెందిన అంజప్ప (55), అతని…

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – ఎస్సై కోటయ్య

ప్రకాశం జిల్లా పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – ఎస్సై కోటయ్య యర్రగొండపాలెం : పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష…

రోడ్డు ప్రమాదాలను కేంద్రబిందువుగా మచిలీపట్నం డీ మార్ట్.

కృష్ణాజిల్ల, మచిలీపట్నం… రోడ్డు ప్రమాదాలను కేంద్రబిందువుగా మచిలీపట్నం డీ మార్ట్. విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఈప్రాంతంలో ప్రమాదాల బారిన పడి గాయలపాలవుతున్నా పోలీసులు నివారణా చర్యలు చేపట్టకపోవడం విచారకరం. ఈప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయడం కన్నా వేగనిరోధక బారికేడ్లను ఏర్పాటు…

తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు

తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సారథ్యంలో పుల్లలచెరువు మండలం పిడికిటివారిపల్లి గ్రామంలో ZP హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు స్టూడెంట్ నాయకులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE