విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

Spread the love

స్పందన కార్యక్రమానికి 107 ఫిర్యాదులు .


*సాక్క్షిత కర్నూల్ జిల్లా. : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్. సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1) మా అమ్మ, నాన్న లు గొడవ పడి , మా నాన్న ఇంటి నుండి వెళ్ళి పోయాడని , మా నాన్న ఆచూకి తెలియజేయాలని వెల్దుర్తి కి చెందిన కీర్తి ఫిర్యాదు చేశారు.

2) తల్లితండ్రులకు చేసిన సేవలకు నాకిచ్చిన 3 సెంట్ల స్ధలాన్ని , మా సోదరులు ఆక్రమించుకోవాలని దౌర్జన్యం చేస్తున్నారని కల్లూరు మండలం, పర్లగ్రామానికి చెందిన భాగ్యమ్మ ఫిర్యాదు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page