తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు

Spread the love

తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సారథ్యంలో పుల్లలచెరువు మండలం పిడికిటివారిపల్లి గ్రామంలో ZP హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు స్టూడెంట్ నాయకులు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మనో ధైర్యంతో పరీక్షలు రాసి ఉన్నత మార్కులు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు

కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు షేక్ అజారుద్దీన్, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వేముల నాగరాజు, తెలుగుయువత జిల్లా కార్యదర్శి నారు బాల నాసర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తోంట్ల మస్తాన్ రెడ్డి, కాకర్ల కోటయ్య, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, పిడికిటివారిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పిడికిటి కోటేశ్వరరావు, వెంకట్రామిరెడ్డి, కొల్లి అంకయ్య, కనసాని వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏసురాజు, వీరాంజి, కోటి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page