పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని తిమ్మినేనిపాలెం, నామవరం, చిన్న మండవ, నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్,…