ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన…

Spread the love

జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, ఏకగ్రతతో పరీక్షలను రాసి గద్వాల ప్రాంతానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది బెస్ట్

Related Posts

You cannot copy content of this page