దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం
దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, దుండిగల్…