సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు…

అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసిన నాయకుడు కేసీఆర్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా “సంక్షేమ సంబురాలు”…కుల వృత్తుల వారికి లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…11 మందికి రూ.11 లక్షలు అందజేత… సాక్షిత : గడిచిన తొమ్మిదేళ్లలో…

ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం.. సీఎం జగన్ నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ..

సాక్షిత : ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్‌ స్థానంలో…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ఎల్ఓసిలను లబ్దిదారులకు అందజేసిన శంభీపుర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు రూ.13,52,000/- విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ఎల్ఓసిలను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా అద్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహకారంతో ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం…

దృఢ సంకల్ప శ్రామికుడై సంపూర్ణంగా ఇంటింటికి నీటినందించిన భగీరథుడు సీఎం కేసీఆర్ సార్

*దృఢ సంకల్ప శ్రామికుడై సంపూర్ణంగా ఇంటింటికి నీటినందించిన భగీరథుడు సీఎం కేసీఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా…

సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం

సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం సీఎం కేసీఆర్ తో కలసి ప్రెస్మీట్ లో పాల్గొన్న నామ రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు : నామ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ ను…

AP: గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

AP: గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ అమరావతి: గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌…

ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం తోడుంటుంది: ఏపీ సీఎం జగన్

ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం తోడుంటుంది: ఏపీ సీఎం జగన్కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రిప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడిప్రభుత్వ స్కూళ్లలో చదువుల రూపురేఖలు మార్చేశామని వివరణ…

భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు-వీహెచ్

హైదరాబాద్… వీహెచ్.. పీసీసీ మాజీ చీఫ్ భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు. మే 25న జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది. భట్టి, రేవంత్ ఇద్దరు తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.…

నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించకున్నది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ తొలి శిక్షణదారి పొడవునా భారీగా స్వాగత తోరణాలు మహారాష్ట్రలోని నాందేడ్‌లో…

తెలంగాణ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డు ఆధర్యంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమ సమస్యను సీఎం దృష్టికి

నేలకొండపల్లి మండలం నుంచి శ్రీకారం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ కు వేతనాల పెంచాలని సీఎం కేసీఆర్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖలు రాశారు .ఈ సందర్భంగా…

గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం సీఎం కేసీఆర్

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు.…

ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన *సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి…

పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – ఎమ్మెల్యే నోముల భగత్

నాగార్జునసాగర్ – సాక్షిత నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియా లోని క్యాంప్‌ కార్యాలయంలోనియోజకవర్గం గుర్రంపోడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన7 లక్షల…

26న సీఎం జగన్‌ అనంత పర్యటన

అనంతపురం అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్‌ గౌతమి తెలిపారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. సీఎం పర్యటనపై…

ముస్లింలకు కేటాయించిన లోన్లు త్వరలో ఇవ్వాలని సీఎం కోరారు

వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ అఖిల్ బాయ్ ముస్లింలకు కేటాయించిన లోన్లు త్వరలో ఇవ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు,,,,,,,,, ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు…

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం – ఇ –స్టాంపింగ్‌ సేవలు ప్రారంభంప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించే ఇ–స్టాంపింగ్‌…

ఆదాయన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైయస్.జగన్ సమీక్ష

సాక్షిత : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్న సీఎం*.దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులుచెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయన్న సీఎం.వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి.మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.వీటిని…

శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు.

సాక్షిత : సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.నౌపడ జంక్షన్‌లో జరిగన బహిరంగసభలో ప్రసంగించిన సీఎం వైయస్‌.జగన్‌.ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌…

ముఖ్యనేతలతో సీఎం అత్యవసర భేటీ..

అమరావతి వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు…

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు..

సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నేరడ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అనారోగ్య కారణంగా సీఎం సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసిన పాతర్లపాడు గ్రామానికి చెందిన టి. రామతులశమ్మ కి 60000 వేల…

లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక రెడ్డిపల్లి , బ్రాహ్మణ పల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసి పట్ల రేణుక రెడ్డి…

మార్కాపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్ మార్కాపురంకు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా…

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – శాసనమండలి చైర్మన్ గుత్తా

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఈదుల యాదయ్య కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన 60 వేల రూపాయలు చెక్కు ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వగ్రామంఉరుమడ్లలోని తన నివాసంలో…

ఎంపీ క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: లోక్ సభా పక్ష నాయకులు,ఖమ్మం పార్లమెంట్ సభ్యులునామ నాగేశ్వరరావు ప్రత్యేకచొరవతో మంజూరు చేయించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్య క్రమంలో…

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ముందుగానే ప్రకటించి మరీ తదనుగుణంగా…

ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయం

బాపట్ల జిల్లా ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయంముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగానే ఇంటికీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడలేని దద్దమ్మ జగన్‌` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణబాపట్ల : ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమని ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి…

ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుల్‌స్టాప్‌ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌మీడియాతో పాటు యెల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. సోమవారం వైఎస్సార్‌సీపీ…

సీఎం జగన్, కేతిరెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్

జగన్ గారూ మీరు నన్ను చూడాలనుకుంటే లైవ్ లింకు పంపిస్తా: లోకేశ్ 58వ రోజు కొనసాగిన లోకేశ్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో యువగళం బత్తలపల్లిలో బహిరంగ సభ సీఎం జగన్, కేతిరెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్…

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ AP: సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరగడంలో వెనకబడిన వారి లిస్ట్ను రెడీ చేయించారు. ఈ మీటింగ్లో ఎవరి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE