CM పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పంచా యతీ ఎన్నికలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించ నున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.…

CM సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్

CM సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్నదాడులపై జగన్ స్పందించారు. రాజకీయకక్షతోనే ఈ దాడులు చేస్తున్నారనిమండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని,హింసాత్మక విధానాలు వీడాలనిచంద్రబాబును హెచ్చరించారు. వైసీపీనేతలకు అండగా ఉంటానని భరోసాఇచ్చారు.

CM కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 

CM కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష  జిల్లా సాగు నీటి ప్రాజెక్టు లపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించిన సీఎం. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం……

CM నా కాళ్లకు ఎవరు దండం పెట్టొద్దు : సీఎం చంద్రబాబు నాయుడు

CM అమరావతి:రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు…

CM గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు

CM గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు కి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు సుప్రీంకోర్టు…

CM మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు…!

CM అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…

odisha ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

odisha హైదరాబాద్ : 2015లో ఒడిస్సా రాష్ట్రం లోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం, సజావుగా నిర్వహణకు సహకరిం చాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉదయం ఒడిశాకు…

deputy వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం

deputy వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం పెరిగిపోతున్న వ్యర్థాలతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిని…

cm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు

cm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్ :ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం హైదరాబాద్…

cm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

cm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ :cm ఇటీవల బెయిల్ పై విడుద లైన హేమంత్ సొరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి…

You cannot copy content of this page