భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు-వీహెచ్

Spread the love

హైదరాబాద్…

వీహెచ్.. పీసీసీ మాజీ చీఫ్

భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు.

మే 25న జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది.

భట్టి, రేవంత్ ఇద్దరు తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.

కష్టపడే వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది.

సోనియా ఇచ్చిన తెలంగాణ అబద్ధాలు చెప్పేవాళ్ళ చేతిలోకి వెళ్ళింది.

ఓబీసీ ప్రధానిగా ఉన్న మోదీ బీసీలకు ఏం చేయడం లేదు.

కోదండ రెడ్డి..కిసాన్ కాంగ్రెస్

బండి సంజయ్ ఎగిరెగిరి మాట్లాడుతున్నారు.

బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే.

నోట్ల రద్దును దేశమంతా వ్యతిరేకించింది కానీ కేసీఆర్ పొగిడారు.

నల్ల చట్టాలను అందరూ వ్యతిరేకించారు. కానీ కేసీఆర్ మౌనం వహించారు.

బీజేపీకి 12 సీట్లు కూడా రావు.

బీజేపీవి ముందుచూపు లేని ఆలోచనలు.

దేవుడు, మతం పేరు చెప్పి బీజేపీ ప్రజలని రెచ్చగొడుతొంది.

అటల్ బిహారీ వాజపేయి చెప్పిన మాటలు ఇప్పటి బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలి.

తెలంగాణ ఇచ్చిన మమ్మల్ని తిట్టెంత పెద్దవాళ్ళు అయ్యారా?

గాంధీ కుటుంబానిది సెక్యులర్ ప్యామిలీ.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page