రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

Spread the love

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

AP: సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరగడంలో వెనకబడిన వారి లిస్ట్ను రెడీ చేయించారు. ఈ మీటింగ్లో ఎవరి పనితీరు ఎలా ఉంది? ఎవరెవరిపై సర్వే నివేదికలు ఎలా ఉన్నాయనే అంశాలను వెల్లడించనున్నారు. అదేవిధంగా ఏ నియోజకవర్గానికి కొత్త కోఆర్డినేటర్లు వచ్చే అవకాశముందో తెలపనున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page