ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

Spread the love

ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page