ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8. 73 కోట్ల విలువైన బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా…

సౌదీలో కేర‌ళ వ్యక్తికి మ‌ర‌ణ‌శిక్ష‌.. అత‌డిని విడిపించేందుకు రూ. 34 కోట్ల స‌మీక‌ర‌ణ‌!

సౌదీ అరేబియాలో పొర‌పాటున ఓ బాలుడి మృతికి కార‌ణ‌మైన అబ్దుల్ ర‌హీం 2006లో ఘ‌ట‌న‌.. అప్ప‌టి నుంచి సౌదీ జైల్లోనే మ‌గ్గుతున్న కేర‌ళ వ్య‌క్తి 2018లో అబ్దుల్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన సౌదీ న్యాయ‌స్థానం ఆ త‌ర్వాత ‘బ్ల‌డ్ మ‌నీ’ చెల్లిస్తే క్ష‌మించేందుకు…

చందిప్ప మరకత శివాలయానికి బిజినెస్ మాన్ సుధీర్ జైన్ రూ. లక్ష 111 విరాళం

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయానికి విరాళాలు రావడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ…

కర్ణాటకలో రూ 98.52 కోట్ల విలువైన భారీ అక్రమ మద్యం స్వాధీనం

లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పట్టుబడిన…

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్..

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో…

హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

అర్హులైన 6661 మంది మహిళా లబ్ధిదారులకు 12 కోట్ల 48 లక్షల రూ|| జమ చేయడం జరిగింది – యువనేత

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 3,000 కోట్లు

జీవో విడుదల చేసిన రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో 38,094,అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులుయూపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం

కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్‌ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్‌ వై ఏరోస్పేస్‌ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్‌లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE