9 మంది లబ్ధిదారులకు రూ. 3.01 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Spread the love

9 మంది లబ్ధిదారులకు రూ. 3.01 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఈరోజు అంబర్ పేట ఎమ్మెల్యే శ్ర కాలేరు వెంకటేష్ , గోల్నాక క్యాంపు కార్యాలయంలో, అంబర్ పేట నియోజకవర్గంలోని 9 మంది లబ్ధిదారులకు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు అయిన 3.01 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి అండగా నిలవడమే కాకుండా, వారి వైద్యానికి అయిన ఖర్చులను కూడా భరిస్తూ సొంత కుటుంబ సభ్యుడిలా తోడుగా ఉన్నారని తెలిపారు.

లబ్దిదారులు

  1. శ్రీ కె. రవీందర్, ప్రేమ్ నగర్ – రూ.60000/-
  2. శ్రీ ఎల్. అనిల్ పటేల్ నగర్ – రూ.16000/-
    3.శ్రీమతి ఎం. బసమ్మ నింబోలియా అడ్డ – రూ.30000/-
    4.శ్రీమతి కె. అనూష ఆజాద్ నగర్ – రూ.18000/-
    5.శ్రీమతి పి. శోబా కాచిగూడ – 18500/-
    6.శ్రీమతి కె. జయమ్మ అంబర్ పేట్ – రూ.42000/-
  3. శ్రీ ఎ. బాలకృష్ణ అంబర్‌పేట – రూ.19000/-
  4. శ్రీ . కె. శ్రీవేణుబాబు రామంతాపూర్ – రూ.60000/-
  5. శ్రీ వసంత్ పాఠక్ నల్లకుంట – రూ. 38000/-

అందించిన మొత్తం = రూ. 3,01,500/-

Related Posts

You cannot copy content of this page