రాంకీ పెరల్ లోని గణేష్ లడ్డు 1లక్ష33వేల116 రూ లకు – దక్కించుకున్న గొట్టిముక్కల పాండురంగ రావు

Spread the love

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లోని HMT శాంతవాహన నగర్ కాలనీ లోని రాంకీ పెరాల్ విల్లాస్ లోని గణనదుడిని శనివారం రోజు ఘనంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు, స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మంట్ కౌన్సిల్ ఛైర్మన్ గొట్టిముక్కల పాండురంగ రావు కుటుంబ సమేతంగా హాజరు అయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు,

తదుపరి స్వామి వారి లడ్డు వేలం పాటలో వినాయకుడి లడ్డు ప్రసాదం గొట్టిముక్కల పాండురంగ రావు 1లక్ష 33వేల116 రూపాయలకు దక్కించుకున్నారు, స్వామి వారి లడ్డు దక్కించుకున్న గొట్టిముక్కల పాండురంగ రావు ని ప్రసాదం తో పాటు వినాయకుడి మండపం నుండి వారి గృహనికిడప్పు వాయిద్యాలు నడమ ఊరేగింప చేశారు, ఈ యొక్క కార్యక్రమం లో కాలనీ వాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, పాండురంగ రావు మాట్లాడుతూ దేవుని ప్రసాదం లడ్డు దక్కించ కోవడం చాలా సంతోషకారంగా వుంది అని అలాగే స్వామి వారి దీవెనలు ప్రజల పై ఎల్లప్పుడూ వుండు సుఖ సంతోషాలతో అయుర్ ఆరోగ్యాలతో వుండేలా స్వామి వారిని వెడుకున్నట్టు అన్నారు

Related Posts

You cannot copy content of this page