ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

*సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం : * ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి. పెద్దపల్లి నియోజకవర్గంలోని 101 మంది…

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప రామం వద్ద మంచి నీటి పైప్ లైన్ లో ఏర్పడిన లీకేజీ మరమ్మతు

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప రామం వద్ద మంచి నీటి పైప్ లైన్ లో ఏర్పడిన లీకేజీ మరమ్మతు మరియు పునరుద్ధరణ పనులను జలమండలి అధికారులు ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ…

రూ. 90 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ o

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో రూ. 90 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్

ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్ సాక్షిత సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని,గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది దేనని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్ష…

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల నైట్ షెల్టర్ హోమ్ నిరాశ్యులందరికీ పండ్లు, స్వీట్స్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల నైట్ షెల్టర్ హోమ్ నిరాశ్యులందరికీ పండ్లు, స్వీట్స్, బ్లాంకెట్స్, నిత్యవసర వస్తువుల పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల నైట్ షెల్టర్ లో జి.హెచ్.ఎం.సి అధికారులతో…

ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే – తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకలు

ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే – తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకలుసాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం 184వ వరల్డ్ ఫోటోగ్రఫీ వేడుకలు ఆంద్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఫోటో, వీడియో…

సామజిక కార్యకర్త గుత్తా మునిరత్నం నాయుడు – విగ్రహ ఆవిష్కరణలో సీజేఐ

సామజిక కార్యకర్త గుత్తా మునిరత్నం నాయుడు – విగ్రహ ఆవిష్కరణలో సీజేఐ *………. సాక్షిత, తిరుపతి బ్యూరో:* తిరుపతి కేంద్రంగా సేవలు అందించే రాష్ట్రీయ సేవా సమితి (రాస్) స్థాపకులు, పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు కష్టజీవి, సామజిక కార్యకర్త అని…

మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోనే

మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోనే ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి కృషి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి …….. సాక్షిత : మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఒక్క ఫోటో మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ…

సీఎం కేసీఆర్‌కు అంతా శుభమే జరగాలి: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

సీఎం కేసీఆర్‌కు అంతా శుభమే జరగాలి: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ………. సాక్షిత యాదాద్రి: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ కాలనీ లో రూ. (130.70 లక్షలు) ఒక కోటి ముప్పై లక్షల డెభై వేల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ కాలనీ లో రూ. (130.70 లక్షలు) ఒక కోటి ముప్పై లక్షల డెభై వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో…

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే… …….. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పాపయ్య యాదవ్ నగర్ లో గోకుల యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి…

స్వత్రంత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ సేవ కార్యక్రమాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

స్వత్రంత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ సేవ కార్యక్రమాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా వికారాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ICDS వారి ఆధ్వర్యంలో…

మన భారత స్వతంత్ర సంగ్రామ వీరుల చరిత్రను గర్వంగా చాటి చెపుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మన భారత స్వతంత్ర సంగ్రామ వీరుల చరిత్రను గర్వంగా చాటి చెపుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సినిమాక్స్ థియేటర్…

మునుగోడు భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం – సామ రంగారెడ్డి

మునుగోడు భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం – సామ రంగారెడ్డి చందానగర్ లోని స్వాగత్ హోటల్ లో శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని ముఖ్య నాయకుల సమావేశం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం…

పేద ప్రజలకు CMRF తో కార్పోరేట్ వైద్యం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

పేద ప్రజలకు CMRF తో కార్పోరేట్ వైద్యం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * ….. సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ మరియు బంట్వారం మండలాలకు సంభందించిన ఇరవై…

ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు* బౌరంపేట్ లో నిర్మించనున్న ముదిరాజ్ సంఘం భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవన…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జిల్లా పరిధిలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి పర్యటించారు.

సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జిల్లా పరిధిలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి పర్యటించారు. మేడ్చల్, అత్వెల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అదే విధంగా దబిల్ పూర…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే… …….. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ రామాలయం వద్ద శ్రీ వంశీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

సాక్షిత : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలుకుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలో శ్రీ వంశీ కృష్ణ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు…

ఆరోగ్య శాఖ తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన..
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మరియు సతీమణి డా.సీతామహాలక్ష్మీ

ఆరోగ్య శాఖ తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన..ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మరియు సతీమణి డా.సీతామహాలక్ష్మీ సాక్షిత : హైదరాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలిసి మహబూబాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలు…

షెకావత్‌ది నోరా?.. మోరీనా?: హరీష్రావు

షెకావత్‌ది నోరా?.. మోరీనా?: హరీష్రావు హైదరాబాద్: కేంద్రమంత్రి షెకావత్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మంత్రి హరీష్రావు తప్పుబట్టారు. షెకావత్ వ్యాఖ్యలను హరీష్రావు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో షెకావత్ కూడా కాళేశ్వరాన్ని మెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. మెచ్చుకున్న నోటితోనే..…

పార్టీలోకి ఆహ్వానించిన ఎంపి విజయసాయిరెడ్డి,ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

తాడేపల్లి వైఎస్ఆర్ సిపిలో చేరిన బిజెపి నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన ఎంపి విజయసాయిరెడ్డి,ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు మద్దుల రాజా యాదవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు,బిసి నాయకులు వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ…

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకట స్వామికి పోలీస్ శాఖ తరపున ఆర్ధిక సహాయంగా నగదు

పల్నాడు జిల్లా పోలీస్…. ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు ఊతం… ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకట స్వామికి పోలీస్ శాఖ తరపున ఆర్ధిక సహాయంగా నగదు చెక్కు అందజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్,. ★ పోలీస్…

న్యాయవాది విజయ రెడ్డి హత్య ను ఖండిస్తూ వరుసగా మూడో రోజు సూర్యాపేట న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

న్యాయవాది విజయ రెడ్డి హత్య ను ఖండిస్తూ వరుసగా మూడో రోజు సూర్యాపేట న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ 13 ఆగస్టు తేదీన ఎల్లమ్మ గూడెం నివాసి తిప్పర్తి మండలం నల్లగొండ జిల్లాలో నల్లగొండ బార్ అసోసియేషన్ సభ్యులు ఎల్లమ్మ గూడెం…

ఆగస్టు 21 : ప్రపంచ వయో వృద్దుల దినోత్సవం

ఆగస్టు 21 : ప్రపంచ వయో వృద్దుల దినోత్సవం 2022 వృద్ధులు మరియు వారి ఆరోగ్యం – ​డా. అఫ్తాబ్‌ అహ్మద్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ వైద్యుడు, అపోలో హాస్పిటల్‌, సికింద్రాబాద్‌. సాక్షిత : వృద్ధులు మరియు వారి ఆరోగ్యం దేశంలో వృద్ధుల…

హైదరాబాద్ కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి

హైదరాబాద్ కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిన టి జి ఓ హైదరాబాద్ జిల్లా శాఖ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార…

గ్రీన్ఇండియా చాలెంజ్

గ్రీన్ఇండియా చాలెంజ్ …….. సాక్షిత : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా మారేడ్పల్లి తహసీల్దార్ మాదవిరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఇన్స్పెక్టర్ ఆఫ్…

దేశ ప్రాముఖ్యతలు పెంచే క్రీడారంగాన్ని ప్రతి పౌరుడు ప్రోత్సహించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

దేశ ప్రాముఖ్యతలు పెంచే క్రీడారంగాన్ని ప్రతి పౌరుడు ప్రోత్సహించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * ………. సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE