స్వత్రంత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ సేవ కార్యక్రమాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

స్వత్రంత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ సేవ కార్యక్రమాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా వికారాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ICDS వారి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణి చేశారు, అనంతరం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న KCR కిట్ లు బాలింతలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page