కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి..

Spread the love

కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు

మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు

_ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య కృష్ణారెడ్డి…

కావలి ప్రజల ఆశాజ్యోతి గా అభివర్ణిస్తున్న కావలి నియోజకవర్గ ప్రజలు

రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది

పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావలి కి చేసింది ఏమీ లేదని మండిపాటు

ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని హామీ

ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్దిలను గెలిపించాలని కోరిన కావ్య క్రిష్ణారెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download ap

Related Posts

You cannot copy content of this page