వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై 44 మరియు 45 డివిజన్లు కలిపి రామాలయం గుడి మరియు రాంపేట గ్రామంలోని సెంటర్ వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన…

కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి..

కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు _ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ…

రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య…

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం…

తొలి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య ….

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే…

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య.

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ CM కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,CMమాజీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను హైదరాబాద్ లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్…

You cannot copy content of this page