మన భారత స్వతంత్ర సంగ్రామ వీరుల చరిత్రను గర్వంగా చాటి చెపుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

మన భారత స్వతంత్ర సంగ్రామ వీరుల చరిత్రను గర్వంగా చాటి చెపుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సినిమాక్స్ థియేటర్ లో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన గాంధీ సినిమా ను వివిధ పాఠశాలల విద్యార్థులతో కలసి వీక్షించారు.

◆ మొదటగా జాతీయ గీతాలాపనతో సినిమాను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page