పేద ప్రజలకు CMRF తో కార్పోరేట్ వైద్యం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

Spread the love

పేద ప్రజలకు CMRF తో కార్పోరేట్ వైద్యం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

…..

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ మరియు బంట్వారం మండలాలకు సంభందించిన ఇరవై మంది లబ్ధిదారులకు మంజూరైన Rs.11,31,100/- (రూపాయలు పదకొండు లక్షల ముప్పై ఒకటి వేల ఒక వంద) విలువ గల 20 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page