ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Spread the love

*సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం : *

ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.

పెద్దపల్లి నియోజకవర్గంలోని 101 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 34,35,000/- రూపాయల చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ లు నూనెటి సంపత్, బండారి స్రవంతి-శ్రీనివాస్,బాలాజీ రావు,జడ్పీటీసీ లు బండారి రామ్మూర్తి, వంగళ తిరుపతి రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ,మున్సిపల్ చైర్ పర్సన్ లు,PACS ఛైర్మెన్ లు,AMC ఛైర్మెన్ లు,పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు

Related Posts

You cannot copy content of this page