ఆలయ నిర్మాణ పనులకు విరాళం అందజేసిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ.రాజా రాజేశ్వరి పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు అక్షరాల ఐదు లక్షల రూపాయలను శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఆలయ కమిటీ…

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ శంశిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి ఎమ్మెల్యే కి వినతి

భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే కి వినతి సమర్పించిన నాయకులు. కేంద్రంలో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల 1996వ సంవత్సరం…

డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వార్డు శివనేనిగూడెం లో ఓపెన్ డ్రైనేజ్ నిర్మాణ పనులను మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ…

60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట

60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 26, 27, 28వ వార్డుల్లోని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…

రూ. 2 కోట్ల 91లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ,ఈనాడు కాలనీ, వివేకానంద నగర్ అపార్ట్మెంట్స్, మాధవరం కాలనీ,వెంకటేశ్వర నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 91లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు…

ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుందిగల్ లో .పోచమ్మ తల్లి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … అనంతరం…

ఆధునిక వసతులతో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం చేపట్టిండి.

ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి. వినాయక సాగర్ వద్ద నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ ను ఆధునిక వసతులతో ఉండేలా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కరకంబాడి మార్గంలో గల వినాయక సాగర్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం…

నంద్యాల మెడికల్ కళాశాల నిర్మాణ భవనాలను ఆకస్మిక తనిఖీ చేసిన MLA శిల్పా..

సాక్షిత : శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన MLA…నంద్యాల లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్షిస్తూ నేడు ఉదయం నిర్మాణంలో ఉన్న కళాశాల పనులను పరిశీలించారు MLA శిల్పా రవి రెడ్డి…ఈ ఏడాది…

దూలపల్లి కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యేలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్ రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కోట్లతో చేపడుతున్న కల్వర్టు మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ , మైనంపల్లి హనుమంత రావు స్థానిక చైర్మన్…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో కాలనీ వాసులతో కలిసి పర్యటించి రూ.33 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . సాక్షిత : ఈ సందర్బంగా…

సాయి నగర్ వెస్ట్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో 15 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా…

హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో చేపట్టబోయే…

శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని రిడ్జ్ టవర్స్ లో నూతనంగా చేపడుతున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం…

వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఫైల్ పంపించండి ఆర్ & బి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి “కేసీఆర్” *

సాక్షిత : ముఖ్యమంత్రికేసీఆర్ ని మరియు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వారి నివాసంలో కలిసి, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ లో నూతన రైల్వే…

నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ పనులను పరిశీలించారు

సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ ఆరవ డివిజన్ లేక్ వ్యూకాలనీ 1,2,3, రోడ్లకి మెయిన్ రోడ్, సిసి రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మార్త వాణి ప్రసాద్ పనులను పరిశీలించారు,…

రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు. రూ.50 లక్షలతో పోలీస్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల…

కల్వర్టు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మార్కెట్ వద్ద రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పరిశీలించారు. ఇప్పటికి…

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నిర్మించడానికి గాను నిధుల…

జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన యస్.పి

జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన యస్.పి సూర్యాపేట సాక్షిత ప్రతినిధి సూర్యాపేట జిల్లా పోలీసు నూతన కార్యాలయం భవన నిర్మాణ పనులను యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపిఎస్ పరిశీలించారు. చివరి దశ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను…

ఫిషర్మన్ కోఆపరేటివ్ సొసైటీ‘ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా చేపడుతున్న ఫిషర్మన్ కో ఆపరేటివ్ సొసైటీ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

శాశ్వత గ్రంథాలయాల భవనాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికీ ధన్యవాదాలు

ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్,జిల్లా గ్రంధాలయ కార్యదర్శి కె ఝాన్సి లక్ష్మి,బాపట్ల గ్రంధాలయ గ్రేడ్ 1అధికారి ఏ శివాజీ గణేశన్,ఆఫీస్ సభార్డినేటర్ హర్శత్ కుమార్ లు బుధవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి నీ మర్యాద…

మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులని పరిశీలించిన
ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ పట్టణంలో కాలంవారి కుంట చెరువు పై జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఉదయం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ కు ప్రభుత్వం 4.92…

బాపట్ల టౌన్ పరిధి లోని జమ్ములపాలెం లో నిర్మాణం

బాపట్ల టౌన్ పరిధి లోని జమ్ములపాలెం లో నిర్మాణం జరుగుతున్న 500 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష,ఆర్డిఓ రవీందర్, తహశీల్దార్ సుధారాణి.అనంతరం ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులు పరిశీలించి వేగ వంతంగా పనులు…

గౌరి పల్లి గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణం

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గౌరి పల్లి గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన * 1) జాలా మల్లేష్ తండ్రి పేరు రాములు 2) గున్నాతి అలివేందర్ తండ్రి పేరు పోశయ్య…

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేట ఆర్చి నిర్మాణం వివాదం పై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ఆర్చి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదానికి తెరదించాం. ఇరుపక్షాలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ప్రజల మనోభావాలతో కూడిన ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు. ఎర్రగొండపాలెం లో కులాల మధ్య,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE