నంద్యాల మెడికల్ కళాశాల నిర్మాణ భవనాలను ఆకస్మిక తనిఖీ చేసిన MLA శిల్పా..

Spread the love

సాక్షిత : శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన MLA…
నంద్యాల లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్షిస్తూ నేడు ఉదయం నిర్మాణంలో ఉన్న కళాశాల పనులను పరిశీలించారు MLA శిల్పా రవి రెడ్డి…
ఈ ఏడాది 150 మంది మెడికో విద్యార్థులకు అడ్మిషన్లకు కేంద్రం అనుమతులు ఇచ్చిన విషయం విదితమే.. కాగా త్వరతిగతిన పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు MLA

Related Posts

You cannot copy content of this page