బాపట్ల టౌన్ పరిధి లోని జమ్ములపాలెం లో నిర్మాణం

Spread the love

బాపట్ల టౌన్ పరిధి లోని జమ్ములపాలెం లో నిర్మాణం జరుగుతున్న 500 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష,ఆర్డిఓ రవీందర్, తహశీల్దార్ సుధారాణి.అనంతరం ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులు పరిశీలించి వేగ వంతంగా పనులు చేపిస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్ రాయపూడి ప్రవీణ్ నుప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా.

Related Posts

You cannot copy content of this page