ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో పాదయాత్ర యాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో పాదయాత్ర యాత్ర చేసిన వెంకటేష్ గౌడ్ సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని స్థానిక వాసులు డివిజన్ కార్పొరేటర్…

ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఉద్యమిస్తాం.సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్.

సీపీఐ షాపూర్ నగర్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకుల బుకబ్జాలకు అడ్డే లేకుండా పోయిందని జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు…

ఘనంగా అంతటి నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు లో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…

రామిరెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుభాష్ నగర్ డివిజన్ పరిధి రామి రెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. గౌరవ ప్రధాని…

బీజేపీ సంయుక్త మోర్చాల సమావేశం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గండి మైసమ్మ చౌరస్తా వద్ద గల వేదిక ఫంక్షన్ హల్ లో బీజేపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో సంయుక్త మోర్చాల…

50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

శంబిపూర్ గ్రామవాసి అయినటువంటి బిజెపి కార్యకర్త అక్కమొల రాజు (కుర్మ రాజు) అకాల మరణం చెందిన కారణంగా వారి కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మరియు వారి పిల్లల చదువులకు…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ కార్యాలయం…సికింద్రాబాద్రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో…

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి – కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు పట్టణంలోని బండ్లగూడ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ కి ఆక్సిడెంట్ జరిగిన విషయం బండ్లగూడ మాజీ సర్పంచ్ తెలియజేసిన వెంటనే వారికి ₹10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, మార్చ్ కాలనీలోని మాధవి అబ్బాయి కాలేజీ ఫీజు కట్టడానికి…

మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి లోని మెట్కాని గూడ 242 బూత్ లో బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి నివాసంలో ‘మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని…

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ శంశిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

స్థానిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

సాక్షిత సికింద్రాబాద్ : వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్ది, కార్పొరేటర్…

చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగానికి” మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత :విశ్వ కళ్యాణం, లోక సంక్షేమం కోసం మాజీ హోం మంత్రి శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులచే తుక్కుగూడ లోని వారి నివాసంలో నిర్వహించిన “చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగానికి” మాజీ…

అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ 131 డివిజన్ లోని సురేందర్ రెడ్డి గార్డెన్ లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రావ్…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది దశాబ్ది ఉత్సవాలకా…? లేక దశాబ్ద కాలానికా,అయితగాని శ్రీనివాస్ గౌడ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో పెట్టి, ఆర్భాటంగా ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రేపే ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఈనాటికీ కూడా ఆ స్థలం ఎక్కడ ఉన్నదో కనీసం…

పేట్ బషీరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించిన బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

సాక్షిత : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేట్ బషీరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JNJMACHS) స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావ్…

అంత్యక్రియలకు ఆర్ధికసాయం కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్

అంత్యక్రియలకు ఆర్ధికసాయం 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 బ్లాక్ నెంబర్ C-118 లో నివసించే భవాని శంకర్ ప్రసాద్ (38) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్…

సాయి నగర్ వెస్ట్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో 15 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా…

నక్క అంజా గౌడ్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో నక్క అంజ గౌడ్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన…

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి, నాగమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి అపురూప కాలనీలో రాత్రి జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి…

పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం జన్మదినం సందర్బంగా ఆయన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణి చేసారు. ఈ…

అంజయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాత నర్సింహా గౌడ్

చిట్యాల సాక్షిత చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య ఇటీవలే మరణించారు. అంజయ్య సంతాప సభ కార్యక్రమానికి బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సత్తయ్య అధ్వర్యంలో జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహా గౌడ్ పాల్గొని…

తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, పతాకావిష్కరణ చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడుతోన్న సందర్భంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ…

నాగార్జున నగర్ లో అన్ని సదుపాయాలు కల్పిస్తాం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : తార్నాక లోని నాగార్జున నగర్ ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, వివిధ ఇతరత్రా సమస్యలను కూడా పరిష్కరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ టీ.తిరుపతి రావు,…

కాలేజి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశం

సాక్షిత : సికింద్రాబాద్ లో ఆదర్శవంతంగా అభివృద్ధి కార్యకలాపాలు : ఎంఎల్ఏ గాదరి కిషోర్ ప్రశంసలుసికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్యాంపు కార్యాలయాన్ని ఎం ఎల్ ఏ గాదరి కిషోర్ సందర్శించారు. కార్యాలయం కర్యలాపాలు, సెట్విన్ సంస్థ పనితీరును…

‘కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారి పర్యటన

‘కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటన… గణేష్ నగర్, కల్పన సొసైటీ, పద్మనగర్ ఫేజ్ – 1 బస్తీలలో పాదయాత్ర.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: జాబ్ మేళా…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్ స్థానిక సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్…

సిఎం కప్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్

సిఎం కప్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీలను పెద్దకాపర్తి జెడ్పి హైస్కూల్లో ముఖ్య అతిథులుగా…

కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్కి యువసేన రాష్ట్ర…

కళ్యాణ లక్ష్మి పధకం పేదలకు వరం : తీగుల్ల పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ, మెట్టుగూడ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, శాదిముబరాక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో అందించారు. కార్పొరేటర్ లు…

కలుషిత నీటి సరఫరా సమస్యలకు కళ్ళెం వేయాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

చింతబావిలో సమస్యల పరిష్కారానికి కోటి రూపాయల నిధులు మంజూరు సాక్షిత సికింద్రాబాద్ : కలుషిత నీటి సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చింత బావి ప్రాంతంలో ఇటీవల కలుషిత నీటి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE