IIFLకు ఆర్‌బీఐ షాక్‌.. గోల్డ్‌ లోన్ల జారీ నిలిపివేయాలని ఆదేశం

ముంబయి: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రుణ పోర్ట్‌ఫోలియోపైనా,…

బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో…
Whatsapp Image 2024 01 22 At 12.02.34 Pm

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం…

ఏపీలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై వేటు వేశారు. మరోవైపు ‘చలో విజయవాడ’కు…
Whatsapp Image 2024 01 12 At 6.39.40 Pm

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం

ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.
Whatsapp Image 2023 10 14 At 2.52.01 Pm

ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్.. డీజీపీకి కీలక ఆదేశం

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు. నిన్న రాత్రి…

మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు హెలికాప్టర్‌ను పంపించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై…

కల్వర్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…

కల్వర్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మాజీ…

కాలేజి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశం

సాక్షిత : సికింద్రాబాద్ లో ఆదర్శవంతంగా అభివృద్ధి కార్యకలాపాలు : ఎంఎల్ఏ గాదరి కిషోర్ ప్రశంసలుసికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్యాంపు కార్యాలయాన్ని ఎం ఎల్ ఏ గాదరి కిషోర్ సందర్శించారు. కార్యాలయం కర్యలాపాలు, సెట్విన్ సంస్థ పనితీరును…

నిమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్‌లైన్‌ కావాలి-మంత్రి హరీశ్‌ రావు ఆదేశం

నిమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్‌లైన్‌ కావాలి.. మంత్రి హరీశ్‌ రావు ఆదేశం నిమ్స్‌ దవాఖానలో ‘అంతర్గత ఆన్‌లైన్‌ విధానం’ ప్రారంభించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఓపీ రిజిస్ట్రేషన్‌ మొదలు వైద్యులను సంప్రదించడం,…

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ…

You cannot copy content of this page