కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్

Spread the love

కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్కి యువసేన రాష్ట్ర అధ్యక్షులు బత్తుల మల్లేష్ గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ బిజెపి పార్టీ కి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని కర్ణాటక రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ వైపే ముగ్గు చూపారని రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా కలిసి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని అందుకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page