‘అన్నీ మంచి శకునములే’  డిసెంబర్ 21న విడుదల

సంతోష్ శోభన్, నందిని రెడ్డి, స్వప్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’  డిసెంబర్ 21న విడుదల వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్, నందిని రెడ్డి , స్వప్న సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ కోసం జతకట్టారు. టైటిల్…

“జెట్టి”, ఈ నెల 28న రిలీజ్

మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో “జెట్టి”, ఈ నెల 28న రిలీజ్ నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”.తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  వర్ధిన్ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ…

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ విడుదల

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ విడుదల విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న  రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు…

ది ఘోస్ట్ ‘ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్  

ది ఘోస్ట్ ‘ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఆడియన్స్ చాలా కొత్తదనం ఫీలౌతారు: కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు ది ఘోస్ట్ లో  తమహగనే వెపన్ ప్రమోషన్స్ లో ఆకట్టుకుంది. దిని వెనుక కథ వుందా ? తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ వుంది, ఈ సినిమాలో వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం. (నవ్వుతూ) ది ఘోస్ట్ పై చాలా ఇష్టం చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.. అంత పెరగడానికి కారణం ? ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది.  ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.  ది  ఘోస్ట్ ని శివతో పోల్చడానికి కారణం ? నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ వుందనిపించింది. ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ? నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేది. గరుడ వేగ లో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాల నచ్చింది. ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం. ట్రైలర్ లో అన్ని రోమాన్స్ , సాంగ్స్ , యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు ? ఇన్ని ఎలిమెంట్స్ తో కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ? ఇందులో వున్న బ్యూటీ అదే. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయి.హీరోయిన్ పాత్ర కూడా చాలా పరిణితితో వుంటుంది. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా కొత్తగా వుంటుంది. ప్రమోషన్స్ ని చాలా ఇష్టంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది ? సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. ఒక సినిమా చేసిన తర్వాత ఇదీ మా సినిమా అని చెప్పుకోవడం అందరికీ అవసరం. సినిమా విడుదలైన తర్వాత అంతా ఇంక ప్రేక్షకుల చేతుల్లో వుంటుంది. మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ? మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్ళాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే  యుఎస్ లోరిలీజ్ అవుతుంది. ఈ రకంగా నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ). పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్ళీ వస్తుందా ? తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్ లు పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి. ది ఘోస్ట్ నటీనటులు కొత్త వారు కనిపిస్తున్నారు కదా ? పాత్రలకు తగ్గట్టె నటీనటులు ఎంపిక చేశాం. కొత్త విజువల్ కనపడాలని ప్రయత్నం చేశాం. మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చేరిగిపోయాయని అనుకోవచ్చా ? ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్ర లో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ది ఘోస్ట్ టెక్నికల్ టీం గురించి చెప్పండి ? అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ వున్న చిత్రమిది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెబుతారు. శివలో సౌండ్ డిజైన్ గురించి ఎంతలా మాట్లాడుకున్నారో ది ఘోస్ట్ టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా అంత గొప్పగా మాట్లాడుకుంటారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ? ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది. కొత్తగా చేయబోయే సినిమాలు ? రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్ లో వుంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి.…

గడ్డం వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని గాంధీ* చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *గడ్డం వెంకటస్వామి గారి జయంతి *ఉత్సవాలు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన హైదరాబాదులో 1929 అక్టోబర్ 5వ తేదీన జన్మించారు. 2014…

టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలుతెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యం లో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు, ఈ సంబరాలలో దాదాపు 1200 కి పైగా…

అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం

అమెరికా టెడెక్స్ అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం. తెలంగాణ యువతి స్నేహ అరుదైన దృశ్య ప్రసంగం. హైదరాబాద్ నగర వాసి అమెరికాలో అత్యంత పేరు పొందిన టెడెక్స్ దృశ్య ప్రదర్శన అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన దృశ్య ప్రసంగ అవకాశం లభించింది. ఈ…

జాతీయ పిత మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జాతీయ పితా మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్ లోని అవమానానికి గురి చేయడం జాతీయ యావత్తు మొత్తాన్ని అవమానించడమే భారతదేశ స్వాతంత్రం కోసంఏన లేని పోరాటం చేసి స్వాతంత్రం సాధించడంలో అమోఘమైన పాత్ర పోషించిన భారతదేశ జాతిపిత…

నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”

నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”కావడం నాకు గర్వకారణం!! డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి ప్రి ప్రొడక్షన్ పనుల్లో రెండో చిత్రం

“అభిరామ్” చిత్రంలోని ‘సైదులో సైదులా’ పాటను

“అభిరామ్” చిత్రంలోని ‘సైదులో సైదులా’ పాటను బిగ్ హిట్ చేసిన ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు .. నిర్మాత జింకా శ్రీనివాసులు లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు…

హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష

ఎచ్చెర్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష తెలుగువారికి ప్రపంచ ఖ్యాతిని అందించిన మహోన్నత వ్యక్తి,తెలుగు ప్రజల గుండె చప్పుడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆధారమైన తెలుగు వెలుగులు వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నిలిచిన…

దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటిలో

దసరా పండగ జీతాలు ఇస్తారా ఇవ్వరా లేక దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటివెలుగులులో నెట్టుతార ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేసే కార్మికులు రావలసిన పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఎనిమిది రోజు నగరి పట్టణంలో ర్యాలీ చేపడుతూ టవర్ క్లాక్…

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’ -హీరో బెల్లంకొండ గణేష్   ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా…

గాడ్ ఫాదర్ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం

‘గాడ్ ఫాదర్’ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం.. లూసిఫర్ లో లేని పది సర్ ప్రైజ్ లు గాడ్ ఫాదర్ లో వుంటాయి : దర్శకుడు మోహన్ రాజా ఇంటర్వ్యూ భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్…

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్ – నేచురల్ స్టార్ నాని ‘దసరా’ నుండి ఫస్ట్ సింగిల్‌ ధూమ్ ధామ్ ధోస్థాన్ విడుదల నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్…

చ‌రణ్ యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ రొరి మూవి

చ‌రణ్ రొరి యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ స్పెక్టాక్యుల‌ర్ రొరి మూవి టీజ‌ర్ విడుద‌ల‌ భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్ సినిమా తో అంద‌రికి సుప‌రిచితుడైన చ‌ర‌ణ్ హీరోగా క‌రిష్మా హీరోయిన్ గా చ‌ర‌ణ్ రొరి ద‌ర్శ‌క‌త్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ…

అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!!

అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!! ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయిఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు…

Onwards and upwards!

Onwards and upwards!Shalini and Damini are conquering the charts. SaakiniDaakini trending No. 2 on @NetflixIndia under top 10 movies in India today ! @sudheerkvarma @ReginaCassandra @i_nivethathomas @SureshProdns@gurufilms1 @MikeyMcCleary1 @rip_apart

సజ్జు ఆధ్వర్యంలో మహనీయులు మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి

Mahatma Gandhi and Lal Bahadur Shastri Jayanti under Sajju జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ లో యూత్ కాంగ్రెస్ మొహమ్మద్ సజ్జు భాయ్ ఆధ్వర్యంలో మహనీయులు మహాత్మా గాంధీజీ గారి , లాల్ బహుదూర్ శాస్త్రి గారి *జయంతి…

స్వంత నిధులతో సుమారుగా రూ.20 లక్షల రూపాయల అంచనావ్యయం

Estimated cost of around Rs.20 lakhs from own funds Estimated cost of around Rs.20 lakhs from own funds సాక్షిత : భారతినగర్ డివిజన్ పరిధి లో నీ ఎం.ఐ.జి కాలనీ లో ప్రభుత్వ విప్…

లింగం కుంట STP ఔట్ లెట్ నుడి శంకర్ నగర్ నాల వరకు నిర్మిస్తున్న పైప్ లైన్ నిర్మాణం

Construction of pipeline from Lingam Kunta STP outlet to Shankar Nagar Nala సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని లింగం కుంట STP ఔట్ లెట్ నుడి శంకర్ నగర్ నాల వరకు నిర్మిస్తున్న పైప్ లైన్…

వినవంక మండలంలోని గంగారం గ్రామంలో ఘనంగా దుర్గామాతకు బోనాలు సమర్పిస్తారు

Gangaram village of Vinavanka Mandal, bonas are offered to Goddess Durga in a grand manner వినవంక మండలంలోని గంగారం గ్రామంలో ఘనంగా దుర్గామాతకు బోనాలు సమర్పిస్తారు వీణవంక మండలం గంగారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

ఈనెల 5 వ తేదీన నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు

On the 5th of this month, there will be large-scale celebrations across the city సాక్షిత : ఈనెల 5 వ తేదీన నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,…

గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

Tributes were paid to Gandhi’s portrait by garlanding it వీణవంక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మున్సిపట్ల రేణుక తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి *నివాళులర్పించారు ఆయన స్పందించుకుంటూ ఆయన…

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు

Happy Dussehra to all people of Telugu states తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ సాక్షిత గుడివాడ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE