లాలునాయక్ను పరామర్శించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు మెట్పల్లి తండాకు చెందిన లాలు నాయక్ బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాదులోని తిరుమలగిరి సికింద్రాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అన్న విషయం కౌన్సిలర్ కంచరవి ద్వారా సమాచారం అందుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న లాలునాయకును కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు అలాగే ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు మాజీ మంత్రి వెంట కౌన్సిలర్ కంచరవి బి వెంకటేష్ జి స్వామి భాస్కర్ నాయక్ తదితరులు ఉన్నారు
లాలునాయక్ను పరామర్శించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Related Posts
సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం
SAKSHITHA NEWS సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం సూర్యాపేట లో సుధా బ్యాంక్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా శుక్రవారం సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్…
రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు.
SAKSHITHA NEWS రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు? అంత అన్నాం. ఇంత అన్నాం. ఎంతో గొప్పగా ఓ డేట్ కూడా అనౌన్స్ చేశాం. టైమ్ దగ్గర పడుతోంది. ఇంకో 9 రోజులే ఉంది.…