హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష

Spread the love

ఎచ్చెర్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష

తెలుగువారికి ప్రపంచ ఖ్యాతిని అందించిన మహోన్నత వ్యక్తి,తెలుగు ప్రజల గుండె చప్పుడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆధారమైన తెలుగు వెలుగులు వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నిలిచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఆయన పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి తదనంతరం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,వివిధ కార్యవర్గ సభ్యులు,మండల ముఖ్య నాయకులు,అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు,యువత తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page