కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం

Spread the love

కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం

కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు, భక్తితో దర్శనం చేసుకున్న భక్తజనం , అనంతరం కమిటీ వారికి తీర్థప్రసాదాలు అందించారు, పై కార్యక్రమంలో, ఒగ్గు తిరుపతయ్య, యేల్చూరు సుబ్రహ్మణ్యం,యేల్చూరు సురేష్, సుమంత్,సరాబు వెంకట సుధీర్ కుమార్, శంకరయ్య, కోటేశ్వరరావు , మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.

Whatsapp Image 2024 01 17 At 2.58.49 Pm

Related Posts

You cannot copy content of this page