ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను ప్రారంభోత్సవం చేసిన జారే ఆదినారాయణ

Spread the love
  1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్………

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ… అశ్వారావుపేట మండలం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు …
ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండే విధంగా గా ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే విధంగా ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంటుంది అని. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలియచేశారు

అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు తనను దీవించి ఆశీర్వదించి
ఎమ్మెల్యే గా గెలిపించి నందుకు తాను ఒక ప్రజా సేవకుడిగా
పని చేస్తా అని అన్నారు

ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రజల అందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తాఅని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలియజేశారు

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page