వినవంక మండలంలోని గంగారం గ్రామంలో ఘనంగా దుర్గామాతకు బోనాలు సమర్పిస్తారు

Spread the love

Gangaram village of Vinavanka Mandal, bonas are offered to Goddess Durga in a grand manner

వినవంక మండలంలోని గంగారం గ్రామంలో ఘనంగా దుర్గామాతకు బోనాలు సమర్పిస్తారు

వీణవంక మండలం గంగారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకతో పాటు మహిళలు దుర్గామాత కు డబ్బు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో బోనాలతో భారీగా తరలివచ్చారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చనలు చేపట్టారు. గ్రామ సుభిక్షంగా పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం హోమం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కాశం వీరారెడ్డి,రాజు, సారయ్య,అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page