కురుమవాడలో దేశాయిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

Spread the love

Durga Mata Navratri festivals in Kurumavada Desaipalli village

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని కురుమవాడలో , దేశాయిపల్లి , గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవా లు

భాగంగా శనివారం రోజున మండల ఎంపిపి ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, గ్రామ మహిళల తో కలిసి కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ  మాట్లాడుతూ… సకల దోషాలు, సకల అరిష్టాలు పోగొట్టి, సకల ఆయురారోగ్యాలను,  అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే  దుర్గామాత భక్తిశ్రద్ధలతో పూజలు చేసినవారికి, ఎల్లప్పుడు తోడుగా ఉంటూ, వారి వంశవృద్ధిలో , రాజకీయ అభివృద్ధిలో ,  కుటుంబం అభివృద్ధి లో తోడుగా ఉంటూ,రక్షణ గా ఉంటూ, చెడు  కలిగించే వారిపై మహిషాసుర మర్దిని వలె ప్రతి మహిళను  కాపాడుతున్న అపర ఆదిశక్తి దుర్గామాత అని,మహిళలు నిత్యం కుటుంబం, భర్త, పిల్లల  కోసం ఆదిపరాశక్తి, దుర్గాదేవిని  ఆరాధిస్తూ, దేవిఆశీర్వాదంతో మండల ప్రజలు ఎల్లప్పుడు వర్ధిల్లాలని దుర్గామాతను వేడుకున్నారు……

Related Posts

You cannot copy content of this page