వరంగల్ లో ప్లెక్సీల కలకలం..!!

Spread the love

పార్టీ మారే నేతలను హెచ్చరిస్తూ.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు..!!

వరంగల్ జిల్లా పలు కాలనీల్లో కనిపించిన ప్లెక్సీలు..

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ కార్టూన్ ఫ్లెక్సీలు పెట్టీ హెచ్చరిస్తున్న వరంగల్ ప్రజలు..

మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోరా? మీ పతనానికి చరమగీతం ముందుంది అని ఫ్లెక్సీలపై రాతలతో హెచ్చరించిన ప్రజలు.

కలకలం సృష్టించిన కార్టూన్ ప్లెక్సీలను తొలిగించిన వరంగల్ కార్పొరేషన్ సిబ్బంది..

Related Posts

You cannot copy content of this page