గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

Spread the love

Tributes were paid to Gandhi’s portrait by garlanding it

వీణవంక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మున్సిపట్ల రేణుక తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి *నివాళులర్పించారు

  • ఆయన స్పందించుకుంటూ ఆయన చేసిన సేవలు కొనియాడారు

అదేవిధంగా
చల్లూర్ గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి మీ వల్ల అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడకు సున్నం వేసి శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా మాజీ అధ్యక్షుడు నరసింహారాజు, మాజీ వైస్ చైర్మన్ పెద్ది మల్లారెడ్డి, నాయకులు మాడ గౌతంరెడ్డి, ఎంపీటీసీ స్వామి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు……

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page