సజ్జు ఆధ్వర్యంలో మహనీయులు మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి

Spread the love

Mahatma Gandhi and Lal Bahadur Shastri Jayanti under Sajju

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ లో యూత్ కాంగ్రెస్ మొహమ్మద్ సజ్జు భాయ్ ఆధ్వర్యంలో మహనీయులు మహాత్మా గాంధీజీ గారి , లాల్ బహుదూర్ శాస్త్రి గారి *జయంతి

ఈ సందర్భంగా
యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జాద్ మహమ్మద్ మాట్లాడుతూ
హక్కుల సాధనకై శాంతియుత పోరాటమార్గాన్ని ప్రవచించి , ఆచరణలో చూపిన మహాత్మ గాంధీ చిరస్మరణీయులు … ప్రపంచానికి అహింస , సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం , అనుసరణీయం.. జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికిదే,
భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాటి కాలంలో దేశ ప్రధానిగా సేవలందించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప నాయకుడు లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మా వినమ్ర నివాళులు అర్షిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జాద్ మహమ్మద్, సాయిని రవి , గూడెపు సారంగా పని, మోలుగురి సదయ్య , పింగలి రాకేష్, కుమార్ గౌడ్ , ఫయాజ్ , పర్వేజ్ , జాఫాన్, శంకర్ , నయీం , శ్యామ్ , శ్రీనివాస్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page