గడ్డం వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాలు

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని గాంధీ* చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *గడ్డం వెంకటస్వామి గారి జయంతి *ఉత్సవాలు

మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన హైదరాబాదులో 1929 అక్టోబర్ 5వ తేదీన జన్మించారు. 2014 డిసెంబర్ 22వ తేదీన మరణించారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటానికి తనదైన ముద్ర వేసుకున్నారు పేద బడుగు బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం పోరాటం చేసిన మహా నాయకుడు మన కాకా గారు అతి సామాన్యమైన కుటుంబం నుంచి అతి చిన్న వయసులోనే చట్టసభలకు వెళ్లిన మహా నాయకుడు మన కాకా గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మన కాకా గారి అడుగుజాడల్లో నడవాలని… ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గూడెపు సారంగపాణి గారు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, సాయి రవి గారు, మాజీ పట్టణ అధ్యక్షులు, మోలుగురి సదయ్య గారు, నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, పూదరి రేణుక శివ కుమార్ గౌడ్,NSUI జిల్లా జనరల్ సెక్రెటరీ, ఎండి ఇమ్రాన్, జపాన్ నియా, ఎండి పర్వేజ్, దొడ్డ నవీన్, చంచల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page