సితాఫలమండీ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 10 వ తేదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆలయం నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయం ఛైర్మన్ నోముల ప్రకాశ్ రావు నేతృత్వంలోని బృందం పద్మారావు గౌడ్ కు ఆహ్వానం అందించింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి రాజేష్ సింగ్, ఆలయం మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సితాఫలమండీ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో
Related Posts
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
SAKSHITHA NEWS రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ సాక్షిత వనపర్తి జనవరి 18 వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్…
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
SAKSHITHA NEWS గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు _*…