ల్ఈడి పార్కు నుండి శివానగర్ గ్రామం వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

Foundation laying of BT Road from LED Park to Shivanagar Village

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని శివానగర్ ఎల్ఈడి పార్కు నుండి శివానగర్ గ్రామం వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు

Related Posts

You cannot copy content of this page