జీప్యాట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

Spread the love

ఎన్‌బీఈఎంఎస్‌ నిర్వహించే జీప్యాట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలో ఫార్మసీ అనుబంధ యూనివర్సిటీలు/ కళాశాలలు/ సంస్థల్లో ఎం.ఫార్మసీ, పీహెచ్‌డీలో ప్రవేశానికి జీప్యాట్‌ స్కోరు ఉపయోగపడుతుంది.

ఇంటర్మీడియట్‌ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమానం ఉత్తీర్ణులైన వారు అర్హులు. బీ.ఫార్మసీ పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మే 8 చివరి తేదీ.

Related Posts

You cannot copy content of this page