నిరాశపరిచిన వైఎస్ఆర్సీపీ 2024 మ్యానిఫెస్టో

Spread the love

అమరావతి :

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా 2 పేజీలలో 9 ముఖ్య మైనా హామీలతో విడుదల అయ్యింది.

ఐతే ఈ వైసీపీ మ్యానిఫెస్టో టీడీపీ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల ముందు తేలిపోయిందని ఒప్పుకోక తప్పదు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేను చేసేదే చెప్తా.. చేయలేనివి చెప్పనని.. మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని చెప్పారు.. ఈ విషయం ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారనే దాని బట్టి 2024 లో వైఎస్ఆర్సీపీ విజయం ఆధార పడి ఉంటుంది.

Related Posts

You cannot copy content of this page