2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది..

కడప జిల్లా : పోలింగ్ స్టేషన్ల లోపల ఉన్న వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం.. బయట వ్యక్తులు పోలింగ్ స్టేషన్లోకి రాకుండా పోలింగ్ స్టేషన్ల ప్రధాన ద్వారాలను అధికారులు మూసి వేశారు.

నిరాశపరిచిన వైఎస్ఆర్సీపీ 2024 మ్యానిఫెస్టో

అమరావతి : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా 2 పేజీలలో 9 ముఖ్య మైనా హామీలతో విడుదల అయ్యింది. ఐతే ఈ వైసీపీ మ్యానిఫెస్టో టీడీపీ చంద్రబాబు సూపర్ సిక్స్…

2024 లోక్‌సభ మొదటి ఫలితం,

2024 లోక్‌సభ మొదటి ఫలితం, సూరత్ లోక్‌సభ సీటును బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. కాంగ్రెస్ సూరత్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను ప్రతిపాదించిన వారు అతని ఫారమ్‌పై సంతకం చేయలేదని తిరస్కరించారు. మిగతా అభ్యర్థులందరూ కూడా…

2024 జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిన్న తొలి దశ పోలింగ్ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ,…

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 100 కోట్లకు దాటిన అక్రమంగా రవాణా

సాక్షిత అమరావతి:ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా…

సార్వత్రిక ఎన్నికలకు (2024) తొలి నోటిఫికేషన్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (2024) తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభ్యర్థులు తమ…

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ . ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ… రాష్ట్ర పండుగ…

2024 ఏపీ రాజకీయ ఎలక్షన్..ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి

2024 ఏపీ రాజకీయ ఎలక్షన్..ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి అంటున్న ..రాజకీయ విశ్లేషకులు… వైస్సార్ సీపీ పార్టీ సీట్లు ఎనౌన్స్ చేసి.. సిద్ధం…అంటూ ప్రజలలోకి బలం గా వెళుతున్న నేపథ్యం లో … టీడీపీ, జనసేన,బీజేపీ..పొత్తు లో భాగం గా కొలిక్కి…

లోక్‌సభ ఎన్నికలు 2024: తొలి జాబితా విడుదల చేయనున్న బీఆర్ఎస్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విడుదల చేయనుంది.వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దరిమిలా లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ఆ…

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సు

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.…

You cannot copy content of this page