తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి

గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది గత ప్రభుత్వం తప్పులు ఒప్పుకొని…

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యేందుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్.. బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు కోరిన…

ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా సమతా నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్…

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్…

కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని పూజలు చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పూజలు చేశారు. కేసీఆర్ సార్…

ఘనంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలుహాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట బస్టాండ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

*బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, ఎన్ ఎమ్ సి బిఆర్ఎస్ పార్టీ…

శంకర్‌పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్ నియమితులయ్యారు. జి శ్రీనివాస్.. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం నుండి బదిలీపై శంకర్‌పల్లి కి వచ్చారు. శంకర్‌పల్లి లో పనిచేసిన జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పిడి మెప్మా…

ఎమ్మెల్యే ప్రసన్న అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సుజన

17న ప్రమాణ స్వీకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ జొన్నవాడ దేవస్థానం నూతన కమిటీ ఏర్పడినందున జొన్నవాడ బోర్డ్ డైరెక్టర్గా గాజుల సుజన నియమితుల అయ్యారు, దానికి గాను సుజన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి, ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా…

117 సీట్లుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యే ప్రసన్న

ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో 20 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే కోవూరు అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి తిరిగి వైసిపి అధికారంలోకి రాబోతుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే…

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

కోవూరు లో277 కోట్ల 7 7 లక్షలతో అభివృద్ధి నాకు ఎమ్మెల్యే అన్న గర్వం పొగరు లేదు మీలో ఒకడిని చిన్న చిన్న మనస్పర్ధలకు దూరంగా ఉందాం కలసి పార్టీని గెలిపించుకుందాం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి…

రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌. 

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ) నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్ర…

మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య ప్రభుత్వం

మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య ప్రభుత్వం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి..! టీడీపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం ఉన్నం వరలక్ష్మి..! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు నందు బాబు ష్యూరిటీ-భవిష్యత్తు…

సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర…

టైమ్ పాస్ చేయడానికే AP రాజకీయాల్లోకి షర్మిల : రోజా

TDP అధినేత చంద్రబాబు రాజకీయ లబ్దికోసం గతంలో కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ మాటలు బోర్ కొట్టడంతో.. షర్మిలను రంగంలోకి దించారన్నారు. తెలంగాణలో పార్టీ…

మన నీళ్లు.. మన హక్కు

ఛలో నల్లగొండ జై తెలంగాణ! జైజై తెలంగాణ!! కృష్ణ నది జలాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,చిట్ల…

దేశానికి భరోసాగా ఉండేది బీజేపీ పార్టీయే : డీకే అరుణ

మహబూబ్ నగర్: మన దేశానికి భరోసాగా ఉండేది, రక్షణగా నిలిచేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.మంగళవారం పద్మావతి కాలనీ లోని ఆమె స్వగృహంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు నుంచి…

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ఎస్సార్ నాయక్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ (పోచమ్మ) తల్లి దేవస్థాన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ పందొమ్మిదవ…

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్,…

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ నుండి…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితం

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు

నల్లగొండ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కామెంట్స్….

కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో నల్లగొండ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కామెంట్స్…. జోగుళాంబ ప్రతినిది,నల్గొండ:- నా కట్టే కాలేవరకు… తెలంగాణకు అన్యాయం జరిగితే చాతనైనా కాకపోయినా… పులిలాగా లేచి కొట్లాడుతారు…

ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం..కేసీఆర్‌ ధనదాహానికి బలైంది: సీఎం రేవంత్‌రెడ్డి

రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్‌ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్‌ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్‌ నోరు విప్పలేదు

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు విరిగినా కట్టే పట్టుకొని నల్లగొండకు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు మరియు పెన్నులను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , నిజాంపేట్…

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి స్టెమ్ సెల్స్-రీజెనరేటివ్ & రీసెర్చ్ ల్యాబ్స్ ఇంక్.

ముఖ్యఅతిగా పాల్గొన్న షబ్బీర్ అలీ హైదరాబాద్,, 2024: స్టెమ్ సెల్స్- రీజెనరేటివ్ & రీసెర్చ్ ల్యాబ్స్ ఇంక్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మరియు ఏకైక పునరుత్పత్తి ఔషధ సదుపాయంగా సగర్వంగా ప్రకటించింది. మంగళవారం టోలిచౌకిలో ఈ పరిశోధనశాలను తెలంగాణ రాష్ట్ర…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE