కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు మరియు పెన్నులను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , నిజాంపేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, రమేష్, మహేష్, రాఫత్,చిరంజీవి,మధుసూదన్ రెడ్డి, సాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page