ఘనంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు

Spread the love

ఘనంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు
హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట బస్టాండ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేకును కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పారిశుధ్య కార్మికులు, మహిళలకు పండ్లను పంపిణి చేశారు.

Related Posts

You cannot copy content of this page