మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

Spread the love

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ఎస్సార్ నాయక్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ (పోచమ్మ) తల్లి దేవస్థాన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ పందొమ్మిదవ వార్షిక మహోత్సవానికి ఆహ్వానించారు. మరియు దూలపల్లి లోని MSV యంగ్ ఎంటర్ప్రైజెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవానికి ఆ సంస్థ ప్రతినిధులు శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించారు.

Related Posts

You cannot copy content of this page