కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని పూజలు చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

Spread the love

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పూజలు చేశారు. కేసీఆర్ సార్ ఆరోగ్యాంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page