అగ్రకుల పెత్తందారులపై… సామాన్యుడైన సర్నాల తిరుపతి రావు గారిని గెలిపించండి…MLC ఏసు రత్నం

మైలవరం నియోజకవర్గం లో జరిగిన బీసీ మహాసభలో పలు వక్తులు మాట్లాడుతూ సామాన్యుడైన సర్నాల తిరుపతిరావు స్థానికుడు,, మన అందరివాడు మన నియోజకవర్గ కోసం అభివృద్ధికి పాటుపడేవాడు మన సర్నాల తిరుపతిరావు ని మనం గెలిపించుకుంటే మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి…

నందిగామలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … అల్లాహ్ దీవెనలతో నందిగామ నియోజకవర్గ ప్రజలకు… ముస్లిం సోదరులకు సకల శుభాలు కలగాలి… ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు…

మహాత్మా జ్యోతి రావు ఫూలే 197వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లో ఫూలే విగ్రహానికి పూలమాలలు

మహాత్మా జ్యోతి రావు ఫూలే 197వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్…

తాండ్ర వినోద్ రావు గారికి పద్మశ్రీ వనజీవి రామయ్య ఆశీస్సులు.

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కినిర్విరామ హరిత దీక్షా పరుడు పద్మశ్రీ దరిపెల్లి రామయ్య శుభాశీస్సులు అందజేసారు. ఖమ్మంలోని వినోద్ రావు క్యాంపు కార్యాలయాన్ని వనజీవి సందర్శించారు.అనంతరం వారిద్దరూ కలిసి కార్యాలయ ప్రాంగణంలో…

ధర్మరావుపేటలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం మండలం, భూపాలపల్లి నియోజకవర్గం:భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కాగా, ఇట్టి వేడుకకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్

Mar 31, 2024, సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ‘అధికారంలోకి రాగానే రూ. 500బోనస్ ఇచ్చి వడ్లు కొంటానన్నారు. బోనస్ ఇచ్చి వానకాలం వడ్లు కొన్నారా..? ఇప్పుడు…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

*మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల…

రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే డివైజ్ అమర్చిన ప్రణీత్ రావు, రవిపాల్

సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ ఈ…

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో Pixel EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిభిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…

వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ కిందికుంట పార్క్…

విశ్వేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .

*కాల్వ శ్రీరాంపూర్ మండలం, మల్యాల్ గ్రామంలో . విశ్వేశ్వర స్వామీ (శివాలయం) 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా విశ్వేశ్వర స్వామీ దేవాలయాన్ని సందర్శించుకోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ…

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…

హరీష్ రావు ఎమ్మెల్యే

రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు ఆరు గ్యారంటీ లపై మాట తప్పింది కాంగ్రెస్ అసెంబ్లీ రూపురేఖలు మారుస్తాం అని తట్టెడు మట్టి ఎత్తలేదు…

సమాజానికి రామ్ దేవ్ రావు హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి మెడ్ గేట్ టుడే మాస పత్రిక

సమాజానికి రామ్ దేవ్ రావు హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి మెడ్ గేట్ టుడే మాస పత్రిక , ఎం టీ ఇండియా హెల్త్ కేర్ వారు హొనరింగ్ అఫ్ ఎక్సన్ల్లన్స్ అవార్డు ను నిన్న అనగా 14/03/2024 న అత్యంత…

ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్

ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్ నందు వైద్యులు ,రోగులు మరియు రోగులు అటెండర్లుతో కలిసి ప్రపంచ కిడ్ని దినోత్సవం జరుపుకున్నారు. ఈ కిడ్నీ దినోత్సవాన్ని డాక్టర్ కమలాకర్ మెడికల్ డైరెక్టర్ ఆద్వర్యం లో జరిగింది.…

మేం చెప్పని పనులు కూడా చేశాం.. మీరు చెప్పింది చేయండి : హరీశ్‌ రావు

సిద్దిపేట : పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి పథకం( Kalyan Lakshmi). నాడు కేసీఆర్‌(KCR) కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు…

అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు

అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ బదిలీల నేపథ్యంలో రచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని…

సంగారెడ్డిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలె చంద్రబాబు పాపాలు,…

బాల సదనమ్ (బాలికల) భవనానికి శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సినీ మల్టిపెక్స్ సమీపంలో నూతన “బాల సదనమ్ (బాలికల) భవనాన్ని మిషన్ వత్యల్య ₹ 134.93 లక్షల రూపాయల నిధులతో శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ…

కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యం

తాడేపల్లి కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జయహో బీసి సభకు బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి జయహో బీసీ సభకు వడ్డేశ్వరం గ్రామం నుండి కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సుమారు 35…

అడ్డగుట్ట లోని పార్క్​ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరాలను జిహెచ్ఎంసి మరియు హరికల్చర్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

కంచికచర్ల కార్యాలయాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

కంచికచర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శాసనసభ్యుల వారి కార్యాలయాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల పట్టణాభివృద్ధిలో భాగంగా.. స్థానికంగా MLA కార్యాలయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే నూతనంగా ఆఫీసు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం…

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయాన్ని సందర్శించిన హరీశ్ రావు

పటాన్ చేరు ఆసుపత్రికి చేరుకోని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయాన్ని సందర్శించి.. లాస్య కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి..అండగా ఉంటామని భరోసానిచ్చిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు

తాటిగుమ్మి గ్రామంలో సీయోను ప్రార్ధన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

వీరులపాడు మండలంలోని తాటిగుమ్మి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీయోను ప్రార్థన మందిర ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు ఏసుక్రీస్తు…

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు

ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే పడిపోయింది. కాంగ్రెస్ హయాంలోనే…

కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి…

*బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, ఎన్ ఎమ్ సి బిఆర్ఎస్ పార్టీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE